Kulkarni Rajaprabhakar Rao: తెలంగాణ రక్షణ సేన కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు బుధవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మద్దూరు మండలం నందిపహాడ్ గ్రామంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన రైడ్ అండ్ రూల్ జట్టుకు మొదటి బహుమతిగా రూ.11,000, కాలాగ్ని జట్టుకు రెండో బహుమతిగా రూ.5,500 అందించారు. ఈ సందర్భంగా కులకర్ణి రాజప్రభాకర్ రావు మాట్లాడుతూ.. నందిపహాడ్ గ్రామస్థులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఇంకా అనేక పనులు చేయాల్సి...
తెలంగాణ రక్షణ సేన తొలి అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ వరంగల్-ఖమ్మం-నల్గొండ బరిలోకి ఉద్యమకారుడు శ్రీకాంత్ గౌడ్ దసరా సందర్భంగా ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత Dr.Nalamasa Srikanth Goud: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ ప్రస్థానం నుంచి రాజకీయ బాధ్యతల దిశగా మరో కీలక అడుగు పడింది. తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి అభ్యర్థిగా ఉద్యమకారుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పేరును పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత దసరా పండుగ సందర్భంగా ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన...
ఉద్యమమే పునాది.. ప్రజల మధ్యే ప్రస్థానం
ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని, గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లికి చెందిన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న ఆయన, తెలంగాణ జాగృతి ప్రారంభ దశ నుంచే కల్వకుంట్ల కవితతో కలిసి పనిచేశారు. ఉద్యమ కాలంలో ఏర్పడిన పరిచయాలు, ప్రజా సమస్యలపై సాగిన కార్యాచరణ ఆయన రాజకీయ ప్రయాణానికి నేపథ్యంగా నిలిచాయి. తెలంగాణ సాధన కోసం సాగిన పోరాటంలో భాగస్వామిగా ఉన్న ఆయన, అనంతరం పార్టీ కార్యక్రమాల్లోనూ తన పాత్రను కొనసాగించారు.
పార్టీ గొంతుకగా.. ప్రజా వేదికలపై తనదైన పాత్ర
తెలంగాణ జాగృతితో అనుబంధం కొనసాగించిన శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ రక్షణ సేనలో అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ టెలివిజన్ చర్చా కార్యక్రమాలు, ప్రజా సంఘాల సమావేశాల్లో పార్టీ తరఫున తన వాణిని వినిపించారు. పార్టీ విధానాలు, రాజకీయ అంశాలను వివిధ వేదికలపై ప్రస్తావిస్తూ సంస్థాగత కార్యకలాపాల్లో భాగస్వామ్యమయ్యారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన పేరును ప్రకటించడం ద్వారా పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నికల దిశగా అడుగు వేసింది.
తొలి అభ్యర్థి ప్రకటనతో ఎన్నికల సమరానికి శ్రీకారం
తెలంగాణ రక్షణ సేన స్థాపించిన తర్వాత తొలిసారిగా శాసన మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. ఈ క్రమంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను తొలి అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ఎన్నికల సమన్వయం, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం సయ్యద్ ఇస్మాయిల్‌కు బాధ్యతలు అప్పగించారు. బహుజనుల సమస్యలపై గత 3 సంవత్సరాలుగా పలు ఉద్యమాలకు రూపకల్పన చేసినట్లు పేర్కొంటున్న కల్వకుంట్ల కవిత, అదే రాజకీయ ప్రయాణంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించారు. ఈ నిర్ణయంతో పార్టీ ఎన్నికల కార్యాచరణకు అధికారికంగా శ్రీకారం చుట్టింది.
ALSO READ: Post Office Schems: టాప్ 5 స్కీమ్స్ గురించి తెలుసా?.. మీకు ఏది బెస్ట్..?

Kulkarni Rajaprabhakar: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కులకర్ణి రాజప్రభాకర్ రావు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తూ, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నూతన ఉత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందిస్తూ, పరస్పర సహకారం, ఐక్యతకు...
Post Office Schems: భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును భద్రపరచుకోవాలని, పెట్టుబడిపై స్థిరమైన రాబడి పొందాలని కోరుకునేవారికి తపాలా శాఖ అందించే పొదుపు పథకాలు ఉపయోగకరమైన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు వీటిని పరిశీలించవచ్చు. దీర్ఘకాలిక పొదుపు, ఆడపిల్లల విద్యాభవిష్యత్తు, పదవీ విరమణ తర్వాత ఆదాయం, ప్రతి నెలా వడ్డీ పొందడం వంటి వేర్వేరు అవసరాలకు అనుగుణంగా పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 5 పథకాలు, వాటి పెట్టుబడి పరిమితులు, కాలపరిమితులు, వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, నగదు ఉపసంహరణ...
కష్టాల నుంచి కీర్తి పథం.. అనుభవమే ప్రజాసేవకు పునాది.. కష్టజీవి నుంచి ప్రజానాయకుడిగా.. కొడంగల్ కోసం ఓ సంకల్ప ప్రయాణం! తాను పడ్డ కష్టాలు మరొకరికి రాకూడదనే సంకల్పం పుట్టిపెరిగిన ఊరు కన్నీళ్లు తుడవాలన్న తపన.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆశయం!.. ఉచిత విద్య, వైద్యం ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యం పేదరికం తెలిసిన మనసు.. ప్రజల భవిష్యత్తు మార్చాలనే తపన! సేవే లక్ష్యంగా సాగుతున్న కులకర్ణి రాజప్రభాకర్ రావు ప్రస్థానం.. ‘స్టార్ త్రినేత్రం’తో తన అనుభవాలు పంచుకున్న టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ‘కులకర్ణి రాజప్రభాకర్ రావు' Kulkarni Rajaprabhakar: బాల్యంలో...
Khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇంద్రనగర్, జూబ్లీహిల్స్ డివిజన్ బస్తీల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 9 రోజుల బతుకమ్మ సంబరాలు శనివారం ప్రారంభమయ్యాయి. వాడవాడలా, బస్తీబస్తీలో పండుగ వాతావరణం నెలకొనగా, స్థానిక మహిళలు, బస్తీవాసులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రోజుల బతుకమ్మ వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఇన్‌చార్జ్‌లు గీత గౌడ్, డీకొండ కవిత, సోనిక చామకూర బస్తీవాసులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో పండుగకు ప్రత్యేక శోభ...
Nagaram Division: నాగారం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబరాలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. కాలనీవాసుల ఆహ్వానం మేరకు బీజేపీ నాయకుడు, మేడ్చల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటుండగా, ఆయన వారితో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి, సోదరీ సోదరుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు పీవీఆర్ (పోతంశెట్టి వెంకటేశ్వర రావు), మామిడి జంగా రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్య...
ఒక్క ఫోన్‌తో వ్యవసాయ సందేహాలకు పరిష్కారం తెలుగులోనే వ్యవసాయ సలహాలు రైతులకు అందుబాటులో కిసాన్ హెల్ప్‌లైన్ వాతావరణ హెచ్చరికల నుంచి పంటల సలహాల వరకు.. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు టోల్‌ఫ్రీ సేవలు Telangana: అరచేతిలోని మొబైల్ ఫోన్‌తోనే రైతులు తమ వ్యవసాయ సందేహాలకు సమాధానాలు పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పంటలకు తెగుళ్లు సోకడం, ఎరువులను ఎంత మోతాదులో వినియోగించాలి, విత్తనాల ఎంపిక, పురుగుమందుల వాడకం, ఆధునిక సాగు పద్ధతులు వంటి అంశాలపై రైతులు ఇకపై ప్రత్యేకంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా హెల్ప్‌లైన్ ద్వారా సలహాలు పొందవచ్చు. పంటకు...
స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో బుధవారం గణేశ్ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కిడ్స్ లక్ష్మీ గణపతి మండలి ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథుడికి నిమజ్జనానికి ముందు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడిని శోభాయాత్రగా తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. https://twitter.com/i/status/2103149407646666907 గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో యువతులు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తి పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. గణపతి నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. 9 రోజుల...
జనం నమ్మకమే పోలీసులకు బలం.. ఒక్క కెమెరా ఎన్నో నేరాలకు చెక్.. నేరగాడి అడుగుపై నిఘా.. గ్రామానికి భరోసా.. అప్రమత్తతే ఆయుధం.. సీసీ కెమెరానే కవచం.. మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం.. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.. యువత మత్తు పదార్థాల వల్ల చిక్కదు.. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.. ప్రాణం విలువ తెలుసుకొని జీవిద్దాం.. నేర రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. "స్టార్ త్రినేత్రం"తో ఎస్సై ముత్యం రాజేందర్ ముత్యాల్లాంటి సూచనలు.. SI Muthyam Rajender: పోలీసు ఉద్యోగం అంటే కేవలం నేరం జరిగిన తర్వాత కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవడం మాత్రమే...
Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులపై లబ్ధిదారుల్లో కొత్త చర్చ మొదలైంది. పాత రేషన్ కార్డులతో పోలిస్తే ఆధునిక రూపంలో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో కొత్త కార్డులను అందిస్తున్న ప్రభుత్వం.. కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను కార్డుపై ముద్రించకపోవడంపై పలువురు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేసిన కార్డుల్లో కుటుంబ పెద్ద పేరు తప్ప ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఫొటోలు కనిపించకపోవడంతో ఈ కార్డు వల్ల తమ కుటుంబ వివరాలు ప్రత్యక్షంగా గుర్తించే అవకాశం లేకుండా పోయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు....
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీలోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు నలుపు టీషర్ట్లు ధరించి, ఫ్లకార్డులు చేతబట్టి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని భద్రతా సిబ్బంది,...
Interesting Fact: రాఖీ పండుగకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఎంతో ప్రేమతో జరుపుకునే ఈ పండుగ బంధాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఆగస్టు 28న రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు అండగా నిలుస్తామని, కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని హామీ ఇస్తారు. అయితే రాఖీ అంటే కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య మాత్రమే ఉండే బంధమా? భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? పురాణాల్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయా? దేవతల్లో ఎవరు ఎవరికి...
Entertainment: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి జోరును కొనసాగిస్తున్న వేళ, సినిమాకు మరో భారీ సవాల్ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. యశ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పంపిణీ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ప్రదర్శితమవుతున్న ‘ఇరుముడి’కి ఎన్ని థియేటర్లు కొనసాగుతాయి, ‘టాక్సిక్’కు ఎన్ని కేటాయిస్తారన్నది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’కి థియేటర్ల సంఖ్య తగ్గితే దాని కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం...
Gen Z: జెన్ Z తరం తమకు నచ్చని విషయాలకు ఎక్కువ వివరణలు ఇవ్వకుండా నేరుగా ‘నో’ చెప్పడంలో స్పష్టత చూపిస్తోంది. ఇతరులు ఏమనుకుంటారనే ఆలోచనతో ప్రతి విషయానికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఈ తరం.. తమ వ్యక్తిగత సరిహద్దులను స్పష్టంగా తెలియజేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పని ప్రదేశంలో అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు, సామాజిక కార్యక్రమాలకు రావాలని ఒత్తిడి చేసినప్పుడు, కుటుంబ సభ్యులు వ్యక్తిగత విషయాల్లో అనవసరమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా పెద్దగా వివరణలు ఇవ్వకుండా సింపుల్‌గా ‘నో’ చెప్పేస్తున్నారు. గత తరాల దృష్టిలో ఇది కొంత అమర్యాదగా లేదా అగౌరవంగా...
పంద్రాగస్టు రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అరూరి రమేష్ సహా 25 మందిపై కేసు Aruri Ramesh: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో పాటు 25 మంది బీఆర్ఎస్ నాయకులపై గురువారం కేసు నమోదైంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేటలో నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి పలు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేయడంతో పాటు, నేషనల్ హైవేపై అంబేద్కర్ సెంటర్లో ఎలాంటి అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారని, తద్వారా రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యక్రమంలో డీజే సౌండ్...
Romantic Movie: ఇంట్లోనే కూర్చొని తమ అభిరుచికి తగ్గ సినిమాలను ఎంచుకుని వీక్షించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే ప్రేమకథలు, ఉత్కంఠభరితమైన కథనాలు, రహస్యాలతో కూడిన చిత్రాలకు డిజిటల్ వినోద వేదికలపై మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలతో పాటు నేరుగా డిజిటల్ వేదికల్లోకి వచ్చే విభిన్న కథాంశాల సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ బోల్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చర్చనీయాంశంగా మారింది. 'వైఫ్, ఐ' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ,...
Viral Video: సోషల్ మీడియాలో రకరకాల గొడవలు, వింత ఘటనలకు సంబంధించిన దృశ్యాలు తరచూ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఇద్దరు యువతుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ యువకుడి విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం చివరకు బహిరంగ ప్రదేశంలోనే తీవ్ర గొడవకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఏకంగా 14 సార్లు చెంపదెబ్బలు కొట్టుకున్నట్లు కనిపిస్తోంది. చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే ఇద్దరూ పరస్పరం దాడి చేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది....
వివరాల ప్రకారం.. ఓ యువకుడి ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు యువతుల మధ్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఒకే యువకుడిని ప్రేమించడం లేదా అతనికి సంబంధించిన ఏదో విషయంపై ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడటంతో మాటలతో మొదలైన గొడవ క్రమంగా తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఒకరిపై ఒకరు ఆగ్రహంతో దూసుకెళ్లిన ఇద్దరూ పరస్పరం చెంపదెబ్బలు కొట్టుకోవడం ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న కొందరు వారిని నిలువరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ సమయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇద్దరూ వెనక్కి తగ్గకుండా గొడవ కొనసాగించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో 15 సెకన్లలోనే 14 చెంపదెబ్బలు తగులుకోవడం ఈ ఘటనలో ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే విస్తృతంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఇద్దరు యువతుల తీరుపై భిన్నమైన రీతుల్లో స్పందిస్తున్నారు. ఒక యువకుడి విషయంలో బహిరంగ ప్రదేశంలో ఇలా గొడవపడటం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నపాటి విభేదాలను మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సింది పోయి, నలుగురి మధ్య పరస్పరం దాడి చేసుకోవడం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం కేవలం 15 సెకన్లలో 14 చెంపదెబ్బలు ఎలా కొట్టుకున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతూ నెటిజన్లలో చర్చకు కారణమవుతోంది. ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..

జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ కోరిన మహమ్మద్ అయూబ్ విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై సీఎంకు వినతి సర్టిఫికెట్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన డీసీసీ అధ్యక్షులు విద్యార్థులు, యువత సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయూబ్ వెల్లడి Muhammad Ayub: హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ పరకాల...
Political: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన సమయంలో మంత్రి కొండా సురేఖ అక్కడ కనిపించకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలోనూ కొండా సురేఖ పాల్గొనకపోవడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పర్యటనకు మంత్రి గైర్హాజరు కావడం వెనుక అసలు కారణమేంటనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల కారణంగానే కొండా...
Crime: చోడవరంలోని రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన వెంకటరావు (58), ఇందిర దంపతుల మధ్య చోటుచేసుకున్న కుటుంబ కలహం చివరకు విషాదాంతమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిర అక్కడి అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. మహిళలు, తల్లులు, గర్భిణులకు ఆరోగ్యం, కుటుంబం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేవారని స్థానికులు తెలిపారు. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉండగా, వారిలో ఒకరికి ఇప్పటికే వివాహమైంది. వెంకటరావు ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో పనిచేసేవాడని తెలిసింది. అయితే కొంతకాలంగా వెంకటరావుకు మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానం ఇందిరలో ఉన్నట్లు సమాచారం....
జాతీయ జెండా తలకిందులుగా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే జెండా ఆవిష్కరణలో కనిపించిన నిర్లక్ష్యం కాషాయ రంగు కింది భాగంలో కనిపించిన వైనం కనీస జాగ్రత్త తీసుకోలేదన్న విమర్శలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన దృశ్యాలు Wardhannapet: జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి జాతీయ పండుగను ఘనంగా నిర్వహిస్తే.. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపింది. శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో...
జాతీయ జెండాను ఎగురవేసే సమయంలో కాషాయ రంగు పైభాగంలో, ఆకుపచ్చ రంగు కింది భాగంలో ఉండేలా పతాకాన్ని సరిగ్గా అమర్చాల్సిన కనీస జాగ్రత్త కూడా తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో మరో అంశం కూడా తీవ్ర చర్చకు కారణమైంది. జెండా తలకిందులుగా ఉన్న విషయాన్ని వెంటనే గుర్తించాల్సిన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం ఆ సమయంలో గుర్తించకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తలకిందులుగా ఉన్న జాతీయ జెండానే ఎగురవేసిన అనంతరం చప్పట్లు కొట్టడం, సెల్యూట్ చేయడం వంటి దృశ్యాలు కనిపించడంతో కార్యక్రమ నిర్వహణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ పతాకం విషయంలో ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అక్కడున్న వారు ఆ సమయంలో విషయాన్ని గుర్తించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. అయితే జెండా ఆవిష్కరణ పూర్తయిన వెంటనే కొంతసేపటికి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తలకిందులుగా ఉన్న జాతీయ పతాకాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు జెండాను కిందకు దించి, సరైన విధంగా అమర్చి తిరిగి ఎగురవేశారు. పొరపాటును సరిచేసినప్పటికీ అప్పటికే జరిగిన ఘటన అక్కడ తీవ్ర చర్చకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం వంటి అత్యంత ప్రాధాన్యమైన జాతీయ పండుగ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే జాతీయ జెండా విషయంలో ఇలాంటి తప్పిదం చోటుచేసుకోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ పతాకం పట్ల గౌరవం, దాని నిర్వహణకు సంబంధించిన అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలని, ముఖ్యంగా ప్రజలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. జాతీయ జెండాను తప్పుగా ఎగురవేయడం లేదా దానిని కించపరిచే విధంగా వ్యవహరించడం జాతీయ పతాక నిబంధనలు, జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం - 1971 పరిధిలో తీవ్రమైన అంశంగా పరిగణించబడుతుందని పలువురు గుర్తుచేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేయడం దేశభక్తి భావాలను అవమానపరిచే చర్యగా కనిపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పతాకాన్ని అత్యంత పవిత్రంగా భావించే దేశంలో దాని ఆవిష్కరణ సమయంలోనే ఇంతటి నిర్లక్ష్యం ఎలా చోటుచేసుకుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు బాధ్యత, క్రమశిక్షణ, దేశభక్తి గురించి చెప్పాల్సిన నాయకులే ముందుగా జాతీయ చిహ్నాల పట్ల పూర్తి అవగాహనతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. జెండానే సరిగా ఎగురవేయలేని వారు పరిపాలన ఏం చేస్తారు?: స్థానికుల గుసగుసలు జెండానే సరిగా ఎగురవేయలేని వారు పరిపాలన ఏం చేస్తారు? అనే ప్రశ్నలు ఇప్పుడు వర్ధన్నపేటలో వినిపిస్తున్నాయి. ఎంతో పవిత్రంగా, గౌరవంగా నిర్వహించాల్సిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలోనే ఇలాంటి అలసత్వం బయటపడితే.. ఇక ప్రజలకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాల్లో ఎంత మేరకు బాధ్యత, పారదర్శకత, అప్రమత్తత ఉంటుందనే సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాటుగా తీసిపారేయకుండా జాతీయ పతాకానికి సంబంధించిన అంశాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కార్యక్రమ నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు స్పష్టమైన మార్గదర్శకాలు, కఠిన ఆదేశాలు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వర్ధన్నపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జెండా తలకిందులుగా ఎగురుతున్న సమయంలో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు స్పందించిన తీరు కూడా వీడియోలో కనిపిస్తుండటంతో ఈ ఘటనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాన జాతీయ పతాకం విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు మరోసారి చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా, సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ ఎటువైపు దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ALSO READ: Crime: 30 ఏళ్ల కాపురం.. కట్‌చేస్తే..

Nude Restaurant: ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల వినూత్న ఆలోచనలతో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తుంటారు. సాధారణంగా ప్రత్యేకమైన వంటకాలు, విభిన్న అలంకరణలు, వినూత్న వాతావరణంతో కస్టమర్లను ఆకర్షించే రెస్టారెంట్లు కనిపిస్తుంటాయి. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన విధానంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ నిర్వహించే ప్రత్యేక విందులో పాల్గొనే వారు ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా ఒకచోట కూర్చుని భోజనం చేస్తారు. ఈ అసాధారణ విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న 'క్లాస్ సోయిరీ స్టిక్ హాస్' అనే రెస్టారెంట్లో ప్రతి...
వేలేరు తహశీల్దార్ కార్యాలయ ఆరోపణలపై పెరుగుతున్న చర్చ కథనాలపై ఆరా.. తమకూ అన్యాయం జరిగిందంటున్న ఇతర బాధితులు..? ఉన్నతాధికారులు స్పందించాలని ‘బాధితుల’ విజ్ఞప్తి Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ‘స్టార్ త్రినేత్రం’లో ప్రచురితమైన కథనాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కథనం వెలువడిన అనంతరం పలువురు ‘స్టార్ త్రినేత్రం’ను సంప్రదిస్తున్నారు. అదే సమయంలో తమకు కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని పనుల కోసం అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మరికొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ పేర్లు ప్రస్తుతం బయటకు వెల్లడించేందుకు ఇష్టపడకపోయినా,...
మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్..! పట్టా కోసం ఎకరానికి రూ.10వేల డిమాండ్..? 3 ఎకరాలకు రూ.30 వేలు కోరినట్లు రైతుల ఆరోపణ గిఫ్ట్ డీడ్ పట్టాకు డబ్బుల డిమాండ్ కలకలం మేడం డబ్బులు అడుగుతున్నారని చెప్పిన రికార్డ్ అసిస్టెంట్ వేలేరు మండలంలో బయటపడ్డ 'డీల్' బాగోతం! అధికారుల వ్యవహారంపై 'స్టార్ త్రినేత్రం'ను సంప్రదించిన రైతులు Hanumakonda District: హనుమకొండ జిల్లా వేలేరు మండల తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. గిఫ్ట్ డీడ్ ఆధారంగా భూమికి పట్టా మంజూరు చేయించుకునేందుకు వచ్చిన రైతుల నుంచి ఎకరానికి రూ.10వేల చొప్పున డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితులు...
మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్!.. ఎమ్మార్వో డీల్? Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాల మంజూరు పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన చోట కొంతమంది అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా సంబంధిత పనులు పూర్తి చేయించాలంటే తప్పనిసరిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని పలువురు బాధిత రైతులు వాపోతున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండా, ప్రక్రియ పేరుతో వారిని కార్యాలయం చుట్టూ తిప్పించి చివరికి లంచం డిమాండ్...
60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్‌లో ఆకట్టుకున్న విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష Hanumakonda: హనుమకొండ జిల్లాలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ఇంటర్నేషనల్ స్కూల్, గోపాలపూర్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ప్రత్యేక గుర్తింపు పొందారు. హనుమకొండలోని జె.ఎన్.ఎస్. స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తిని పెంపొందించుకుంటూ పోటీల్లో ధైర్యంగా పాల్గొనడం పాఠశాల విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. విద్యార్థులు 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్...
Ghost Train: 2024లో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన కొరియన్ భయానక చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఘోస్ట్ ట్రైన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రతి వారం మాదిరిగానే ఈసారి కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ వేదికల్లో సందడి చేస్తున్నాయి. తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది ఘోస్ట్ ట్రైన్. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉండటంతో భయానక కథలను ఇష్టపడే సినీ ప్రియుల్లో ఆసక్తి...
Malaika Arora: ప్రేమకు, వివాహానికి వయసుతో సంబంధం లేదనే అభిప్రాయాన్ని పలువురు సినీ ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల ద్వారా మరోసారి చర్చనీయాంశంగా మారుస్తున్నారు. కొందరు చిన్న వయసులోనే వివాహ బంధంలోకి అడుగుపెడితే, మరికొందరు చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే తమకంటే పెద్దవారిని లేదా చిన్నవారిని జీవిత భాగస్వాములుగా ఎంచుకున్న సినీ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి మలైకా అరోరా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఒక వివాహం ముగియడం, అనంతరం మరో ప్రేమ బంధానికి కూడా ముగింపు పలకడం తర్వాత ఇప్పుడు మరో వ్యక్తితో...
తాజాగా మలైకా అరోరా తనకంటే 19 సంవత్సరాలు చిన్నవాడైన హర్ష్ మెహతాతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపార కుటుంబానికి చెందిన హర్ష్ మెహతా ప్రస్తుతం కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం. అతడి వయసు 33 సంవత్సరాలు కాగా, మలైకా వయసు 52 సంవత్సరాలు. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో కనిపించడం చర్చకు దారితీసింది. విమానాశ్రయం, వ్యక్తిగత వేడుకలు, స్నేహితుల సమావేశాల్లో ఇద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నిర్వహించిన ఒక వ్యక్తిగత వేడుకకు మలైకా అరోరా, హర్ష్ మెహతా హాజరుకావడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై మలైకా అరోరా లేదా హర్ష్ మెహతా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వీరిద్దరి గురించి వినిపిస్తున్న సమాచారం అంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగానే ఉంది.
ALSO READ: Inspirational Story: 21 ఏళ్లకే పెళ్లి.. 23 ఏళ్లకే తల్లి.. తండ్రి కలను నెరవేర్చిన ఐఏఎస్

Inspirational Story: పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యసాధనపై అచంచలమైన నమ్మకం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని ఐఏఎస్ అధికారిణి మిన్ను పి.ఎం.జోషి జీవిత ప్రయాణం మరోసారి చాటిచెబుతోంది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, చిన్నారి సంరక్షణ వంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూనే సివిల్ సర్వీసెస్ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో విజయం సాధించిన ఆమె కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఎన్నో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని వదులుకోకుండా నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సొంతమవుతుందనే సందేశాన్ని ఆమె జీవిత గాథ అందిస్తోంది. కేరళలోని పత్తనంతిట్టకు...
Lakshmi: సమాజంలో దాగి ఉన్న చేదు వాస్తవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కొన్ని సినిమాలు ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆలోచింపజేసే కథలతో ప్రేక్షకుల మనసులను కదిలించే చిత్రాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో ఒకటే 2014లో విడుదలైన లక్ష్మి. మానవ అక్రమ రవాణా, బాలికలపై జరుగుతున్న దారుణాలు, అధికార వ్యవస్థలోని లోపాలు, న్యాయం కోసం ఒక చిన్నారి చేసిన పోరాటం వంటి అంశాలను హృదయాన్ని కదిలించేలా ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా, సమాజంలో ఇలాంటి ఘటనలు ఎంత భయానకంగా...
New Rules: ఆగస్టు నెల ప్రారంభంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపే పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, పెట్టుబడులు, ఎల్పీజీ సిలిండర్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ రవాణా సేవలు వంటి అనేక రంగాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల గుర్తింపు ప్రక్రియను మరింత సులభతరం చేసే కొత్త కేవైసీ విధానం, రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కొత్త టోకెన్ విధానం, బ్యాంకుల సేవా రుసుముల్లో మార్పులు, షేర్ల బైబ్యాక్ నిబంధనల్లో సవరణలు అమల్లోకి రానుండటంతో ప్రజలు ఈ మార్పులపై ముందుగానే అవగాహన కలిగి ఉండటం...
ఉద్యమం నుంచి మానవ సేవ వరకు మంతెన మణికుమార్ ప్రయాణం పదేళ్లుగా నిరంతర సేవతో ప్రత్యేక గుర్తింపు ఆకలికి అండగా నిలిచిన అమ్మ ఫౌండేషన్ కరోనా కాలంలో ఆదర్శంగా నిలిచిన సేవలు పుట్టినరోజులను సేవా దినోత్సవాలుగా మార్చిన సంస్థ విద్య, వైద్యం, అన్నదానంలో విశేష కృషి జనగామలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం భవిష్యత్ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న అమ్మ ఫౌండేషన్ సేవే లక్ష్యంగా సాగుతున్న దశాబ్దపు ప్రయాణం Mantena Manikumar: జనగామ నేలపై ఎన్నో సామాజిక, రాజకీయ ఉద్యమాలు జరిగినా, కొందరి జీవిత ప్రయాణాలు మాత్రం ఉద్యమాలకే పరిమితం కాకుండా సేవా భావానికి కొత్త నిర్వచనం...
వైద్యుల కీలక ప్రకటనతో ఊరట అవాస్తవ ప్రచారాలు నమ్మొద్దన్న వైద్యులు మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు తరలింపు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఊరట Health Update: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మరోసారి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో ప్రచారంలో ఉన్న అవాస్తవ వార్తలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా,...
ఒక గురువు కల.. వేలాది కుటుంబాల చిరునవ్వు కష్టాల్లో పెరిగిన బాలుడు.. నేడు వేల మందికి దారిచూపే దీపస్తంభం ఒక చిన్న గ్రామం నుంచి వేలాది మంది కలలకు మార్గదర్శి విద్యార్థుల కన్నీళ్లను విజయాలుగా మలిచిన జీవిత ప్రయాణం విజయం అంటే విద్యార్థులదేనని నమ్మిన మహోన్నత గురువు నేడు వేలాది జీవితాలకు దిక్సూచి సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ వ్యక్తి.. సిరికొండ లక్ష్మీనారాయణ విజయగాథ స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కల్లూరు గ్రామం. పచ్చని పొలాలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, సాధారణ జీవన విధానం. అలాంటి గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన...
Hindu Festival: తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటిగా భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విశిష్టత ఉందని పండితులు చెబుతారు. దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి ఏకాదశి కావడంతో దీనికి "తొలి ఏకాదశి" అనే పేరు వచ్చింది. ఈ పర్వదినం నుంచే తెలుగు ప్రజలకు వరుసగా ముఖ్యమైన పండుగల కాలం ప్రారంభమవుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ ఏడాది తొలి ఏకాదశి జులై 25 శనివారం వచ్చింది. తిథి ప్రకారం జులై 24...
Actress Jeevitha: నటి జీవిత తాజాగా ఐ డ్రీమ్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్యాభర్తల సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. వివాహ జీవితంలో నమ్మకం, ఆకర్షణ, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై ఆమె వెల్లడించిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భర్త భార్యకు తెలియకుండా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తే ప్రతి సందర్భంలోనూ దాన్ని ఒకే కోణంలో చూడకూడదని జీవిత వ్యాఖ్యానించడం పెద్ద దుమారానికి కారణమైంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం హాట్...
Ek Din: ప్రస్తుతం ఓటీటీ వేదికలపై సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సస్పెన్స్, భయానక, ఉత్కంఠభరిత, ప్రేమకథా చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. థియేటర్లలో భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఎన్నో సినిమాలు తర్వాత ఓటీటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొత్త జీవితాన్ని పొందుతున్నాయి. అలాంటి జాబితాలో ఇప్పుడు మరో చిత్రం చేరింది. 2026 మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఏక్ దిన్’ చిత్రం థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, ఇప్పుడు ఓటీటీలో మాత్రం అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకుంది....
PNB: పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. బ్యాంకులోని హ్యూమన్ రీసోర్సెస్ విభాగం వివిధ రాష్ట్రాల్లోని శాఖల కోసం మొత్తం 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ నియామకాలలో ఆంధ్రప్రదేశ్‌కు 4 పోస్టులు, తెలంగాణకు 41 పోస్టులు కేటాయించారు. అలాగే గుజరాత్లో 77, కర్ణాటకలో 78, మహారాష్ట్రలో 67, తమిళనాడులో 51, పశ్చిమ బెంగాల్లో 80, జమ్మూ అండ్ కాశ్మీర్లో 9, లద్దాఖ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో...
Bumper Offer: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే మహోత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ అధికారిక వేడుకగా కాకుండా ప్రజలందరూ భాగస్వాములు అయ్యే ప్రజల పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం భూములు అందించిన రైతులు, భూ యజమానుల సేవలను ప్రభుత్వం...