Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Star Trinethram: ‘స్టార్ త్రినేత్రం’ తెలుగు దినపత్రిక, డిజిటల్ విభాగంలో ఉద్యోగావకాశాలు..

Author
Posted By STAR TRINETHRAM
| 03 Jul 2026, 09:09 AM | Telangana
Star Trinethram: ‘స్టార్ త్రినేత్రం’ తెలుగు దినపత్రిక, డిజిటల్ విభాగంలో ఉద్యోగావకాశాలు..

Star Trinethram: తెలుగు వార్తా రంగంలో విశ్వసనీయతతో ముందుకు సాగుతున్న ‘స్టార్ త్రినేత్రం’ తెలుగు దినపత్రికతో పాటు దాని వెబ్‌సైట్ విభాగంలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వార్తల సేకరణ, రచన, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంపై ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

భర్తీ చేయనున్న పోస్టులు:

• బ్యూరో చీఫ్‌లు
• స్టాఫ్ రిపోర్టర్లు
• రిపోర్టర్లు

వార్తా రంగంలో అనుభవం ఉన్నవారితో పాటు జర్నలిజంపై ఆసక్తి, సామాజిక అంశాలపై అవగాహన, ప్రజా సమస్యలను నిష్పాక్షికంగా ప్రజల ముందుకు తీసుకురావాలనే నిబద్ధత, ప్రశ్నించేతత్వం ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం అవకాశం కల్పించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం

9700950084 నంబర్‌ను సంప్రదించగలరు.

ఇవి కూడా చదవండి

వెబ్‌సైట్ లింక్: https://startrinethram.com/

ఈ పేపర్ లింక్: https://epaper.startrinethram.com/

NOTE: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరంగల్, హన్మకొండ, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు పనిచేయుటకు అర్జంటుగా స్టాఫ్ రిపోర్టర్లు కావలెను.

Urgent Requirement: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘స్టార్ త్రినేత్రం’ తెలుగు దినపత్రిక, వెబ్‌సైట్‌ కోసం కమీషన్ బేస్‌డ్ విధానంలో పనిచేయుటకు మార్కెటింగ్ టీం కావలెను. యాడ్స్‌పై 50% కమీషన్ ఇవ్వబడును. ఆసక్తి గలవారు వెంటనే సంప్రదించగలరు.

ALSO READ: Weather Science: వర్షం పడే ముందు ఉరుములు ఎందుకు వస్తాయో తెలుసా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: