Star Trinethram: ‘స్టార్ త్రినేత్రం’ తెలుగు దినపత్రిక, డిజిటల్ విభాగంలో ఉద్యోగావకాశాలు..

Star Trinethram: తెలుగు వార్తా రంగంలో విశ్వసనీయతతో ముందుకు సాగుతున్న ‘స్టార్ త్రినేత్రం’ తెలుగు దినపత్రికతో పాటు దాని వెబ్‌సైట్ విభాగంలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వార్తల సేకరణ, రచన, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంపై ఆసక్తి కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భర్తీ చేయనున్న పోస్టులు: • బ్యూరో చీఫ్‌లు • స్టాఫ్ రిపోర్టర్లు • రిపోర్టర్లు వార్తా రంగంలో అనుభవం ఉన్నవారితో పాటు జర్నలిజంపై ఆసక్తి, సామాజిక అంశాలపై అవగాహన, ప్రజా సమస్యలను నిష్పాక్షికంగా ప్రజల ముందుకు తీసుకురావాలనే నిబద్ధత, ప్రశ్నించేతత్వం ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం అవకాశం కల్పించబడుతుంది....