Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Palakurthi Sarangapani: రేపు వర్ధన్నపేటలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం

Author
Posted By STAR TRINETHRAM
| 20 May 2026, 07:42 PM | Telangana
Palakurthi Sarangapani: రేపు వర్ధన్నపేటలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం


  • అంబేద్కర్ సెంటర్‌లో ఘన నివాళులు

  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

  • పాల్గొననున్న మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి


Palakurthi Sarangapani: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా 21-05-2026 గురువారం ఉదయం 8:30 గంటలకు వర్ధన్నపేట టౌన్‌లోని అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రత్యేక నివాళి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై, రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించనున్నారని తెలియజేశారు. దేశ అభివృద్ధికి, యువత సంక్షేమానికి, సాంకేతిక రంగ పురోగతికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ALSO READ: Kamal Haasan: 4 ఏళ్ల పాటు థియేటర్లను ఊపేసిన సినిమా భయ్యా!.. ఒక్క క్లైమాక్స్ కోసమే జనం క్యూ కట్టారు..

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: