Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Muhammad Ayub: కోహినూర్ బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించిన వరంగల్ డీసీసీ అధ్యక్షులు

Author
Posted By STAR TRINETHRAM
| 13 Mar 2026, 09:03 PM | Telangana
Muhammad Ayub: కోహినూర్ బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించిన వరంగల్ డీసీసీ అధ్యక్షులు

Muhammad Ayub: వరంగల్ నగరంలోని మండీ బజార్ ప్రాంతంలో మహమ్మద్ వహీద్ ఏర్పాటు చేసిన నూతన కోహినూర్ బిర్యానీ సెంటర్‌ను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ మహమ్మద్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దుకాణ యజమాని మహమ్మద్ వహీద్ ఆహ్వానం మేరకు మహమ్మద్‌ అయూబ్ రిబ్బన్ కట్ చేసి, షాపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహమ్మద్‌ అయూబ్ మహమ్మద్ వహీద్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి వ్యాపారాలు మరింత ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమాలోద్దీన్, కరాటే ప్రభాకర్, అరెల్లి రవి, మహమ్ముద్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ALSO READ: Wardhannapet BC United Forum: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: