Muhammad Ayub: కోహినూర్ బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించిన వరంగల్ డీసీసీ అధ్యక్షులు
Muhammad Ayub: వరంగల్ నగరంలోని మండీ బజార్ ప్రాంతంలో మహమ్మద్ వహీద్ ఏర్పాటు చేసిన నూతన కోహినూర్ బిర్యానీ సెంటర్‌ను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్ మహమ్మద్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దుకాణ యజమాని మహమ్మద్ వహీద్ ఆహ్వానం మేరకు మహమ్మద్ అయూబ్ రిబ్బన్ కట్ చేసి, షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మహమ్మద్ వహీద్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి వ్యాపారాలు మరింత ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమాలోద్దీన్, కరాటే ప్రభాకర్, అరెల్లి రవి, మహమ్ముద్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ALSO READ: Wardhannapet BC United Forum: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం