Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

RR Group: వరంగల్‌లో ఎక్స్‌పోర్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసులను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు

Author
Posted By STAR TRINETHRAM
| 20 Mar 2026, 02:31 PM | Telangana
RR Group: వరంగల్‌లో ఎక్స్‌పోర్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసులను ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు

RR Group: వరంగల్ నగరంలోని పోచం మైదాన్‌లో మెట్టుపల్లి రమేష్ నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌పోర్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసులను వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామ రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో సరుకు రవాణా, పత్రాల పంపిణీ వంటి సేవలు ప్రజలకు సులభంగా అందుబాటులోకి రావడం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు. ఈ కొరియర్ సేవల ద్వారా వ్యాపారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారులు, పార్టీ కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ALSO READ: Rebel Star: ప్రభాస్‌కు తల్లిగా, భార్యగా, మరదలిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: