Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Chirra Suman Goud: జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి

Author
Posted By STAR TRINETHRAM
| 17 Mar 2026, 08:12 PM | Telangana
Chirra Suman Goud: జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి

: కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసిన చిర్ర సుమన్ గౌడ్

Chirra Suman Goud: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు చిర్ర సుమన్ గౌడ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు విశేషంగా కృషి చేయాలని ఈ సందర్భంగా సుమన్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన యువతకు బల్దియా ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులుగా అవకాశం కల్పించాలని కేసీఆర్‌ను సుమన్ కోరారు. అనంతరం మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ALSO READ: My Father’s Shadow: ఈ తండ్రి నిజమైన హీరో మావా..

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: