🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 24 October 2026, 8:59 am Posted by : STAR TRINETHRAM

ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం: కవిత

News Image
మియాపూర్‌లో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ రాజధాని రణభేరి సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతేడాది ప్రకటించిన రూ.6.5 లక్షల కోట్లహైదరాబాద్‌లోని పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్‌లో జరిగే సమ్మిట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. 3 కార్పొరేషన్లలోని 300 డివిజన్లలో పోటీ చేస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలని, యువతకు రుణాలు, ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
🏠 Home