బాధిత కుటుంబానికి టెస్కాబ్ ఛైర్మన్ పరామర్శ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పీఏసీఎస్ ఛైర్మన్ రాజేష్ ఖన్నా
స్టార్ త్రినేత్రం, పర్వతగిరి: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో సోమవారం వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్ రావు అత్తమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వర్ధన్నపేట పీఏసీఎస్ ఛైర్మన్ రాజేష్ ఖన్నా మంగళవారం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో ఐనవోలు ధర్మకర్త బందెల వెంకన్న, దొనికి కొమురయ్య, ఆడెపు కుమారస్వామి, ఉడుతబోయిన కృష్ణ, జక్కి గోపాల్, మాసాని యాకుబ్, తొర్రి కుమార్, వరంగల్ జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
బాధిత కుటుంబానికి టెస్కాబ్ ఛైర్మన్ పరామర్శ