Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం

జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ […]

Kavitha:‘నా ఓటమి ఓ కుట్ర’

Kavitha: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో జరిగిన జనం బాట తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో ఎంపీగా తాను ఎదుర్కొన్న ఓటమి వెనుక బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుట్రే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయం ఇక్కడి ప్రజలందరికీ బాగా తెలుసునని కవిత పేర్కొన్నారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, కానీ పార్టీ అంతర్గత మనుషుల వల్లే తనపై అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. కేసీఆర్ పట్ల గౌరవంతో, […]

Parupati Srinivas Reddy: భూస్వాములు, పెత్తందార్లకు సింహస్వప్నం చాకలి ఐలమ్మ

Parupati Srinivas Reddy: భూస్వాములు, పెత్తందార్లకు ఆమె సింహస్వప్నం చాకలి ఐలమ్మ అని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దున్నేవాడికే భూమి కావాలని, వెట్టిచాకిరి నుంచి పేదలకు విముక్తి కల్పించాలని నినదించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. నాటి నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి ప్రజలను ఉద్యమంలోకి […]