BJP: జనహిత యాత్ర డ్రామా: గంట రవికుమార్, కొండేటి శ్రీధర్
* స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వం కొత్త డ్రామా * అభివృద్ధి కార్యక్రమాలు లేకుండానే జనహిత ఎందుకోసం * రాజకీయాల కోసమే టూరిస్ట్ మంత్రులు * బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ఆగ్రహం స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: ఎన్నికలవేళ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు జనహిత కార్యక్రమం పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించడం విడ్డూరంగా […]


