VIRAL VIDEO: అభిమానిపై దాడి.. స్టార్ హీరో విజయ్‌పై కేసు
VIRAL VIDEO: తమిళ సినిమాపరిశ్రమలో గుర్తింపు పొందిన హీరో విజయ్.. తన రాజకీయ ప్రయాణంలో “వెట్రి కళగం” అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో మధురైలోని మతుపల్లి వేదికపై ఆగస్టు 21న రెండవ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. […]


