Auto Drivers: ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?
Auto Drivers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించబోతోంది. స్త్రీ శక్తి పథకం కారణంగా జీవనోపాధి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డ్రైవర్లు వినతిపత్రాలు ఇవ్వడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఫలితంగా “ఆటో డ్రైవర్ల సేవలో” అనే కొత్త పథకాన్ని ప్రకటించి, ప్రతి సంవత్సరం రూ.15,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మొత్తం 3,10,385 మంది డ్రైవర్ల ఖాతాల్లో డబ్బు జమ […]


