Spirit

Spirit: తండ్రీ కొడుకులుగా మెగాస్టార్ చిరంజీవి-ప్రభాస్?

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ సాధించడం ద్వారా ప్రభాస్ తన సత్తాను మరింత గ్లోబల్‌గా నిరూపించుకున్నాడు. సలార్ విజయం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందించింది. ఈ చిత్రం ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసి, ప్రభాస్ సినీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ప్రభాస్ […]