Viral Video: యువతి ప్రమాదకర బైక్ స్టంట్.. చివరికి

Viral Video: హెల్మెట్ ధరించకుండా ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేసిన యువతి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో తర్వాత పోలీసు చర్యకు దారితీసింది. ఆ మహిళను పోలీసులు గుర్తించి స్టేషన్ కు పిలిపించారు. పోలీసులు ఆమెకు రెండు జరిమానాలు విధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి వీడియోను తొలగించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు ప్రమాదకరమని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో […]