ibomma: త్వరలోనే ఐబొమ్మ హెడ్ ను పట్టుకుంటాం: పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్
ibomma: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా, ఓటీటీ పైరసీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల థియేటర్లలో సినిమాలు రికార్డు చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో విస్తృతంగా ఉపయోగించబడుతున్న పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (ibomma telugu movies) పై పోలీసులు దృష్టి సారించారు. అయితే వెబ్‌సైట్ నిర్వాహకులు సూటిగా పోలీసులకు సవాల్ విసరడంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సవాల్‌ను ఛాలెంజ్‌గా తీసుకున్న […]


