Kavitha: నాన్న జాగ్రత్త: ఎమ్మెల్సీ కవిత
Kavitha: బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్సీ కవిత తన కుటుంబ సభ్యులపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావు ధన దాహానికి అడ్డుకట్టలేదని, సిరిసిల్ల ఇసుక లారీ వ్యవహారంలో దళితులపై దౌర్జన్యాలు జరిగిందని, కానీ చెడ్డపేరు మాత్రం కేటీఆర్‌కు వచ్చిందని ఆమె అన్నారు. సంతోష్‌రావుకు రూ.750 కోట్ల విల్లా ఎక్కడినుంచి వచ్చిందని, నవీన్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఎలా దక్కిందని కవిత ప్రశ్నించారు. సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడని […]


