TGCAB Jobs 2025: డిగ్రీతో ఈ జాబ్స్‌కు అప్లై చేసుకోవచ్చు
TGCAB Jobs 2025: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB) తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల సహకార బ్యాంకుల్లో మొత్తం 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 6, 2025లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో 32, కరీంనగర్‌లో 43, ఖమ్మంలో 99, మహబూబ్‌నగర్‌లో 9, మెదక్‌లో 21, వరంగల్‌లో 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన […]


