Suprem Court: తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే పిల్లల్ని వెళ్లగొట్టొచ్చు: సుప్రీం కీలక వ్యాఖ్యలు
Suprem Court: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు ఉండదని. అటువంటి సంతానాన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టవచ్చని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. తల్లిదండ్రుల నిరాదరణకు గురయ్యే వృద్ధులకు 2007లో అమల్లోకి వచ్చిన “తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం” బలమైన అండగా నిలుస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మధ్య మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ దంపతులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. తమ కుమారుడు పోషణ బాధ్యతలు నిర్వర్తించడం లేదని, అలాగే తాము […]


