Viral Video: వామ్మో..! భార్యకు కోపం వస్తే ఇలా ఉంటుందా?

Viral Video: సంసారంలో చిన్న గొడవలు, ఘర్షణలు సహజం. భార్యభర్తల మధ్య కొన్ని వాదనలు, కోపకారణాలు గిల్లికజ్జాలా లాగా కనిపిస్తాయి. అయితే, ఈ ఘర్షణలు ముదిరి పాకముందే సమాధానం చేసుకోవడం, శాంతియుతంగా తీర్చుకోవడం ఇరువురి బాధ్యత. ముఖ్యంగా ఆర్థిక సమస్యలపై వాదనలు ఎక్కువకాలం పొడిగించరాదు, లేకపోతే ప్రమాదాలు ఎదురు వస్తాయి. ఇలాంటి సంఘటన ఒక ఉత్తర‌ప్రదేశ్ బిజ్‌నోర్ జిల్లా, నాజిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భర్త ధర్మేంద్ర ఉద్యోగం చేస్తుండగా, భార్య హిమాని గృహిణి. కొద్దిరోజుల […]

So Much Talent: అసలు ఇతను మనిషా..? రబ్బరు బొమ్మనా..?

So Much Talent: ప్రతిరోజూ సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ నెటిజన్ల మనసును కట్టిపడేస్తుంటాయి. అలాంటిదే తాజాగా ఒక్క వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. ఆ వీడియో మొదట చూశారంటే ఇది నిజమా కాదా అనే సందేహమే కలుగుతుంది. చాలా మంది దీన్ని చూసి “ఇది ఏఐతో చేసిన వీడియో అయి ఉండొచ్చా?” అని ఆలోచిస్తారు. కానీ కాదు, ఇది కృత్రిమ మేధస్సుతో సృష్టించబడినది కాదు, నిజజీవితంలో ఒక మనిషి […]

Viral Video: యువతి ప్రమాదకర బైక్ స్టంట్.. చివరికి

Viral Video: హెల్మెట్ ధరించకుండా ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేసిన యువతి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో తర్వాత పోలీసు చర్యకు దారితీసింది. ఆ మహిళను పోలీసులు గుర్తించి స్టేషన్ కు పిలిపించారు. పోలీసులు ఆమెకు రెండు జరిమానాలు విధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి వీడియోను తొలగించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు ప్రమాదకరమని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో […]

Oh my God: రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళ పిచ్చి పనులు (VIDEO)

Oh my God: పట్టాలపై దూసుకెళ్తున్న లోకల్ రైలులో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చీర ధరించిన ఒక మహిళ రైలు తలుపు వద్ద నిలబడి ఉన్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎదురుగా మరో లోకల్ రైలు అధిక వేగంతో వస్తుండగా, చేతిలో పట్టుకున్న పెద్ద రాయిని ఆ రైలు ముందు ఉన్న విండ్షీల్డ్ వైపు విసరడం వీడియోలో రికార్డు అయింది. ఆ రాయి నేరుగా ఇంజిన్ […]