Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం

జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ […]

Kavitha:‘నా ఓటమి ఓ కుట్ర’

Kavitha: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో జరిగిన జనం బాట తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో ఎంపీగా తాను ఎదుర్కొన్న ఓటమి వెనుక బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుట్రే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయం ఇక్కడి ప్రజలందరికీ బాగా తెలుసునని కవిత పేర్కొన్నారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, కానీ పార్టీ అంతర్గత మనుషుల వల్లే తనపై అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. కేసీఆర్ పట్ల గౌరవంతో, […]

Kavitha Emotional Speech: ‘పోరాడలేకపోయాను.. క్షమించండి’

అమరవీరుల కుటుంబాలకు కవిత క్షమాపణ ఉద్యమకారులపై న్యాయం సాధనలో విఫలమని ఆవేదన అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల సాయం డిమాండ్ జాగృతి జనంబాట యాత్రతో ప్రజలతో కలసి పయనం సామాజిక తెలంగాణ కోసం కల్వకుంట్ల కవిత పిలుపు Kavitha Emotional Speech: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగంతో స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఆమె క్షమాపణలు తెలిపారు. శనివారం ఉదయం ఆమె ‘జాగృతి జనం బాట’ పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. […]