Samantha: జీవితంలో అదే పెద్ద సమస్య: పర్సనల్ లైఫ్ పై సామ్ కామెంట్స్
Samantha: అనారోగ్యానికి మించిన సమస్య ఏదీ లేదని ప్రముఖ నటి సమంత (Samantha Ruth Prabhu) అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై తీసుకుంటున్న జాగ్రత్తల గురించి పంచుకున్నారు. “మనకు ఆరోగ్య సమస్యలు రాకముందు చిన్న చిన్న విషయాలనే పెద్ద సమస్యలుగా భావిస్తాం. వంద ఇబ్బందులు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ, ఒకసారి అనారోగ్యం ఎదురైతే దాని ముందు మిగతావన్నీ చిన్నవిగా మారిపోతాయి. అప్పుడు మనం పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెడతాం” అని […]


