Kantara: తెలుగోళ్లంటే అంత చిన్న చూపా.. రిషబ్ శెట్టిపై విమర్శలు
Kantara: కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం తెలుగు యువత ఆగ్రహానికి గురవుతున్నారు. అక్టోబర్ 2న రిలీజ్ కానున్న కాంతార 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేడుకలో రిషబ్ శెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు. తెలుగు నేల మీదకు వచ్చి ఆయన ఒక్క మాట కూడా తెలుగులో మాట్లాడలేదు. మొత్తం ఈవెంట్‌లో పూర్తిగా కన్నడలోనే మాట్లాడారు. దీనిపై యువత అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. “తెలుగు రాకపోతే కూడా కనీసం రెండు […]


