Man hacked to death by relatives over property feud at Kurnool

Andhra: ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారా.. సుపారీ ఇచ్చి మరీ.. వ్యక్తి దారుణ హత్య

Andhra: కర్నూలు జిల్లాలో ఆస్తి వివాదం, కుటుంబ తగాదాలు ఎంత దారుణాలకు దారితీస్తాయో నిరూపించే ఓ ఘటన చోటు చేసుకుంది. పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డి ఎద్దుల బండ్ల డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి గ్రామంలో 14 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని అమ్మాలనుకున్నప్పుడు, తన చిన్నాన్న అయిన రాజశేఖర్ రెడ్డి ఆ స్థలాన్ని తనకు అమ్మమని అడిగాడు. కానీ కుటుంబ తగాదాల కారణంగా పద్మనాభరెడ్డి రాజశేఖర్ కు కాకుండా, అదే గ్రామానికి చెందిన […]