Cinema: ‘ఓజీ’ ఎఫెక్ట్.. ఎక్స్ ట్రా టీ షర్ట్ వెంట తెచ్చుకోండి
Cinema: అగ్ర హీరోల సినిమా విడుదల రోజున థియేటర్ల వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా డైలాగ్స్, నేపథ్య సంగీతం కంటే అభిమానుల కేరింతలు, ఈలలు, చప్పట్లు, డ్యాన్స్‌లతో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈసారి ‘ఓజీ’ ప్రదర్శనలో ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అయిందని ప్రసాద్ మల్టీప్లెక్స్ వెల్లడించింది. కొంతమంది అభిమానులు ఆనందంతో టీ షర్ట్లు చింపుకోవడంతో, ఇకపై సినిమా చూసేందుకు వస్తే అదనంగా ఓ టీ షర్ట్ తెచ్చుకోవాలని మల్టీప్లెక్స్ యాజమాన్యం […]


