Electric Cars: 5 లక్షలలోపు లభించే 4 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ ఇవే..
Electric Cars: ఇండియాలో తక్కువ బడ్జెట్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. స్ట్రామ్ మోటార్స్ R3, PMV EaS-E, Vayve Mobility Eva, ఎంజి కామెట్ EV వంటి మోడల్స్ తక్కువ ధర, తక్కువ నిర్వహణ ఖర్చుతో, పర్యావరణ హితంగా ప్రయాణించే వాహనాలుగా నిలిచాయి. ఇవి ప్రధానంగా నగర ప్రయాణాలకు అనువుగా ఉంటాయి మరియు 100 నుండి 300 కిలోమీటర్ల రేంజ్ అందిస్తాయి. ఇంధన ఖర్చులు పెరుగుతూ ఉండటంతో, అధిక నిర్వహణ వ్యయం […]


