Journalist: ఈ జర్నలిస్టుకి ముద్దిస్తే పిల్లలు పుడతారట?.. ఎక్కడో తెలుసా?
Journalist: పారిస్ నగరంలోని ఓ శ్మశానంలో ప్రతీ రోజూ ఒక విభిన్న దృశ్యం చోటుచేసుకుంటుంది. అక్కడ ఉన్న ఒక కాంస్య విగ్రహం ముందు మహిళలు బారులు తీరుతారు. ఆ విగ్రహానికి ముద్దు పెడితే పిల్లలు పుడతారని వారు నమ్ముతారు. ఇది సాధారణ విశ్వాసం కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆసక్తికరమైన ఆచారం. ఈ విగ్రహం ఒక జర్నలిస్టు స్మారకంగా ఏర్పాటుచేయబడింది. ఆ జర్నలిస్టు పేరు విక్టర్ నొయిర్. ఆయన అసలు పేరు వైవన్ సాల్మన్. ఫ్రాన్స్‌లో 19వ […]


