11-year-old boy commits suicide after being told not to look at his phone

Andhra: ఫోన్ చూడొద్దన్నందుకు.. 11ఏళ్ల బాలుడు ఆత్మహత్య

Andhra: కర్నూలు జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేవలం 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ప్రాంతంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే… ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో నివసిస్తున్న శేఖర్, శారద దంపతులకు ఒక కుమారుడు పవన్ (11), ఒక కుమార్తె ఉన్నారు. శేఖర్ స్థానికంగా కిరాణా దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దసరా సెలవులు కావడంతో పవన్ ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతూ మొబైల్‌లో మునిగిపోయేవాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతన్ని మందలించి, […]

Suprem Court: తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే పిల్లల్ని వెళ్లగొట్టొచ్చు: సుప్రీం కీలక వ్యాఖ్యలు

Suprem Court: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు ఉండదని. అటువంటి సంతానాన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టవచ్చని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. తల్లిదండ్రుల నిరాదరణకు గురయ్యే వృద్ధులకు 2007లో అమల్లోకి వచ్చిన “తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం” బలమైన అండగా నిలుస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మధ్య మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ దంపతులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. తమ కుమారుడు పోషణ బాధ్యతలు నిర్వర్తించడం లేదని, అలాగే తాము […]

Son kills brutally parents at neredmet

Crime: ఇలాంటోళ్లు భూమికే భారం.. తల్లిదండ్రులను దారుణంగా చంపిన కొడుకు

Crime: హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ కుమారుడు తన తల్లిదండ్రులనే దారుణంగా హతమార్చాడు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం – నేరేడ్ మెట్ లో నివసించే రాజయ్య (78), లక్ష్మి (65) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు శ్రీనివాస్ (35) మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం మత్తులో తన భార్యతో గొడవపడేవాడు. చివరికి భార్య అతన్ని వదిలి వెళ్లిపోవడంతో […]