Manchu Manoj: నా బయోపిక్ ఆయన మాత్రమే తీయగలడు: మంచు మనోజ్
Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం మంచి జోష్లో ఉన్నాడు. ఇటీవల విడుదలైన “మిరాయ్” సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, ఆయన నటనకు – ముఖ్యంగా విలన్ పాత్రకు – మంచి మార్కులు పడ్డాయి. ఈ విజయంతో వరుసగా కొత్త సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయన ఎన్టీవీ పాడ్కాస్ట్లో పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత జీవితం, రూమర్లు, రాజకీయ ప్రవేశం వంటి అనేక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోమోలో ముఖ్యంగా తన బయోపిక్ […]


