Local Body Elections: సెప్టెంబర్ 10లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్
Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్‌లో తెలిపారు. సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 30 లోపు అన్ని స్థానిక ఎన్నికలను పూర్తిచేస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు రెండు దశల్లో జరగనుండగా, మొదట ఎంపీటీసీ, జెడ్పిటీసీ, తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును మంత్రులు ఆదివారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఆమోదం […]


