Tea: టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా..?
Tea: టీ తాగడం చాలా మందికి అలవాటే కాకుండా ఇష్టమైన పానీయం కూడా. ఉదయం లేచిన వెంటనే చాలామంది ముందు టీ తాగుతారు. కొందరైతే రోజు ఒక్కసారే టీ తాగుతారు, మరికొందరు రెండు మూడు సార్లు తాగుతారు. కానీ ఆరోగ్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే, టీ తాగిన వెంటనే కొన్ని తప్పులు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే? టీ తాగిన వెంటనే నీరు తాగితే జీర్ణవ్యవస్థపై ప్రతికూల […]


