Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం

జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ […]

Kavitha: ‘మహబూబ్‌నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం’

– జిల్లా ప్రజలు సీఎంని, కాంగ్రెస్ పార్టీని క్షమించరు – వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి – ‘జనం బాట’లో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు స్టార్ త్రినేత్రం, మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని కరివెన రిజర్వాయర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం సందర్శించారు. ఈ సందర్శనలో ఆమె మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక అన్యాయం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వంత జిల్లాకు […]

Kavitha:‘నా ఓటమి ఓ కుట్ర’

Kavitha: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో జరిగిన జనం బాట తొలి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో ఎంపీగా తాను ఎదుర్కొన్న ఓటమి వెనుక బీఆర్ఎస్ పార్టీ అంతర్గత కుట్రే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయం ఇక్కడి ప్రజలందరికీ బాగా తెలుసునని కవిత పేర్కొన్నారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, కానీ పార్టీ అంతర్గత మనుషుల వల్లే తనపై అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. కేసీఆర్ పట్ల గౌరవంతో, […]