Kantara: కాంతార చాప్టర్-1: ప్రీమియర్ షోలు రద్దు

Kantara: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్-1 ఈ దసరా కానుకగా గురువారం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కాంతార మొదటి భాగానికి ప్రీక్వెల్‌గా వస్తోంది. అందుకే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రిషబ్ శెట్టి ప్రమోషన్స్‌ను కూడా జోరుగా కొనసాగించాడు. సినిమా హైప్ దృష్ట్యా, నిర్మాతలు అసలు రిలీజ్ డేట్ […]

What Is Kantara Chapter 1 About? Exploring The Rumored Storyline Of Rishab Shetty-Led Mythological Action-Drama

Kantara: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కాంతార చాప్టర్ – 1 స్టోరీ ఇదే..!!

Kantara: కన్నడ సినిమా చరిత్రలో సంచలనాన్ని సృష్టించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా, హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కి, కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రాబోతోంది. ఈ సారి హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేస్తున్నారని సమాచారం. ఇటీవల కాంతార: చాప్టర్ 1 కథా సారాంశం […]

Dispute over profit share puts ‘Kantara 2’ Kerala release in jeopardy

Kantara: చిక్కుల్లో కాంతార – 2.. రిలీజ్ పై నిషేధం.. ఎందుకంటే..

Kantara: కన్నడలో విడుదలైన కాంతారా సినిమా అంచనాలు లేకుండా విడుదలై చరిత్ర సృష్టించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ చిత్రం కేవలం రూ.16 కోట్లతో  రూపొందించారు. కానీ అద్భుతమైన టాక్‌తో సుమారు రూ.450 కోట్ల వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ విజయం తరువాత నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ మరింత భారీ స్థాయిలో ‘కాంతారా చాప్టర్ 1’ పేరుతో […]