Kantara: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కాంతార చాప్టర్ – 1 స్టోరీ ఇదే..!!
Kantara: కన్నడ సినిమా చరిత్రలో సంచలనాన్ని సృష్టించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా, హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కి, కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రాబోతోంది. ఈ సారి హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేస్తున్నారని సమాచారం. ఇటీవల కాంతార: చాప్టర్ 1 కథా సారాంశం […]


