Kantara: కాంతార చాప్టర్-1: ప్రీమియర్ షోలు రద్దు

Kantara: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్-1 ఈ దసరా కానుకగా గురువారం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కాంతార మొదటి భాగానికి ప్రీక్వెల్‌గా వస్తోంది. అందుకే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రిషబ్ శెట్టి ప్రమోషన్స్‌ను కూడా జోరుగా కొనసాగించాడు. సినిమా హైప్ దృష్ట్యా, నిర్మాతలు అసలు రిలీజ్ డేట్ […]

What Is Kantara Chapter 1 About? Exploring The Rumored Storyline Of Rishab Shetty-Led Mythological Action-Drama

Kantara: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కాంతార చాప్టర్ – 1 స్టోరీ ఇదే..!!

Kantara: కన్నడ సినిమా చరిత్రలో సంచలనాన్ని సృష్టించిన చిత్రం కాంతార. రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా, హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కి, కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రాబోతోంది. ఈ సారి హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేస్తున్నారని సమాచారం. ఇటీవల కాంతార: చాప్టర్ 1 కథా సారాంశం […]

ENTERTAINMENT Made in Rs 16 crore, this film earned over Rs 400 crore, won National Awards

Cinema: క్లైమాక్స్ చూస్తే గూస్ బంప్స్ పక్కా.. రూ.6 కోట్లతో తీసి రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ

Cinema: ఇప్పుడు ప్రేక్షకులు కథకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద సినిమా కావచ్చు, చిన్న సినిమా కావచ్చు – కంటెంట్ బలంగా ఉంటే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తే, చిన్న సినిమాలు కూడా మంచి కథతో వస్తే ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధిస్తున్నాయి. ఇతర భాషలలో కూడా చిన్న సినిమాలు అద్భుత ఫలితాలు సాధించాయి. అలాంటి విజయవంతమైన చిత్రాల్లో ఒకటి “కాంతార”. కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ రికార్డు స్థాయి […]