Kantara: కాంతార చాప్టర్-1: ప్రీమియర్ షోలు రద్దు
Kantara: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్-1 ఈ దసరా కానుకగా గురువారం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా, ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కాంతార మొదటి భాగానికి ప్రీక్వెల్‌గా వస్తోంది. అందుకే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రిషబ్ శెట్టి ప్రమోషన్స్‌ను కూడా జోరుగా కొనసాగించాడు. సినిమా హైప్ దృష్ట్యా, నిర్మాతలు అసలు రిలీజ్ డేట్ […]


