Kalvakuntla Kavitha: తరుణం బ్రిడ్జి పూర్తయ్యే వరకు జాగృతి పోరాటం

తరుణం బ్రిడ్జి సమస్యను ఎత్తిచూపిన కవిత భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా స్తంభించిన రవాణా గతంలో లారీలు కొట్టుకుపోయిన ఘటనలను గుర్తుచేసిన కవిత : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లా జైనాథ్, బేల మండలాల మధ్య ఉన్న తరుణం బ్రిడ్జి ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి అక్కడి సమస్యలను స్వయంగా […]

Kavitha Kalvakuntla: నీటి కొరతతో కష్టాల్లో రైతులు

ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చనాకా-కొరటా ప్రాజెక్టు రైతుల కలలకు ప్రతీక పరిహారం కోసం ఎదురుచూస్తున్న 213 నిర్వాసితులు కాంగ్రెస్ ప్రభుత్వంపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం చనాకా-కొరటా ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ప్రగతిపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు […]

Kavitha Kalvakuntla: దయనీయంగా రైతుల పరిస్థితి

తేమ పేరిట రైతులను దోపిడీ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు దిక్కులేక ప్రైవేటుకు అమ్ముకుంటున్న రైతులు రైతు గౌరవం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సీఎం జూబ్లీహిల్స్ ప్రచారం ఆపేసి.. రైతుల సమస్యలపై దృష్టి సారించాలి : జాగృతి జనం బాటలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, ఆదిలాబాద్: రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా మారిపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ […]