Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున
Nagarjuna: మంత్రి కొండా సురేఖ, నటుడు అక్కినేని నాగార్జున మధ్య నెలలుగా సాగుతున్న వివాదానికి చివరకు ముగింపు లభించింది. మంత్రి సురేఖ గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. అయితే నిన్న మంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఇవాళ నాంపల్లి కోర్టులో కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కినేని కుటుంబం, సురేఖ మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా సద్దుమణిగింది. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు […]


