Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున

Nagarjuna: మంత్రి కొండా సురేఖ, నటుడు అక్కినేని నాగార్జున మధ్య నెలలుగా సాగుతున్న వివాదానికి చివరకు ముగింపు లభించింది. మంత్రి సురేఖ గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. అయితే నిన్న మంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఇవాళ నాంపల్లి కోర్టులో కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కినేని కుటుంబం, సురేఖ మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా సద్దుమణిగింది. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు […]

Son kills brutally parents at neredmet

Crime: ఇలాంటోళ్లు భూమికే భారం.. తల్లిదండ్రులను దారుణంగా చంపిన కొడుకు

Crime: హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన ఓ కుమారుడు తన తల్లిదండ్రులనే దారుణంగా హతమార్చాడు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం – నేరేడ్ మెట్ లో నివసించే రాజయ్య (78), లక్ష్మి (65) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు శ్రీనివాస్ (35) మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం మత్తులో తన భార్యతో గొడవపడేవాడు. చివరికి భార్య అతన్ని వదిలి వెళ్లిపోవడంతో […]

youth return bag with gold to owner at shalibanda of Hyderabad

Hyderabad: నడిరోడ్డుపై నల్ల బ్యాగు.. తెరిచి చూసేసరికి లోపల ఏముందంటే..!!

Hyderabad: ఈ రోజుల్లో రోడ్డుపై చిన్న వస్తువు కనిపించినా దానిని తమదిగా భావించే పరిస్థితి ఉంది. కానీ పాతబస్తీలోని కొందరు యువకులు కోట్ల విలువైన బంగారు నగలతో ఉన్న బ్యాగును దొరకగానే యజమానికి తిరిగి అప్పగించి గొప్ప మనసు చాటుకున్నారు. మానవత్వం ఇంకా మనుషుల్లో ఉందని నిరూపించిన ఈ సంఘటన అందరి ప్రశంసలు అందుకుంటోంది. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ దర్బార్ హోటల్ సమీపంలో ఆ యువకులు రోడ్డుపై ఒక బ్యాగు గుర్తించారు. చుట్టుపక్కల ఎవరూ […]

Teacher Cruelty

Teacher Cruelty: ఒకటో తరగతి విద్యార్థిపై టీచర్ దాడి!

Teacher Cruelty: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎక్కువ బాధ్యత టీచర్‌దే. గురువు ఒక విద్యార్థి జీవితాన్ని సుసంపన్నంగా మార్చగలడు. కానీ అదే గురువు నిర్లక్ష్యం చేస్తే లేదా దారుణంగా ప్రవర్తిస్తే ఆ చిన్నారి మానసికంగా తీవ్రంగా దెబ్బతింటాడు. ఈ తరహా ఘటనలు చాలా సార్లు ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఓ ప్రైవేట్ స్కూల్‌లోనూ అలాంటి షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ గౌతమపురి కాలనీలో ఉన్న మోడల్ సిటీ హైస్కూల్లో ఈ ఘటన […]