Viral video: షార్ట్‌నే బ్యాగ్‌గా మార్చిన యువకుడు
Viral video: ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచం మనిషి జీవితంలో భాగమైపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియా ఫీడ్‌లలో మునిగిపోతున్నారు. ఫాలోవర్లు పెంచుకోవడం, వైరల్ కావడం అనే మోజులో చాలా మంది విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఫేమస్ కావాలని కొందరు వింత విన్యాసాలు చేస్తుంటే, మరికొందరు సరదా వీడియోలతో అందరినీ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి ఒక ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక […]


