Viral Video: ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఫన్నీ ఔట్ ఇది

Viral Video: క్రికెట్‌లో ఎప్పుడూ ఏం జరగబోతోంది అనేది ఊహించలేం. అప్పుడప్పుడు ఆటగాళ్లు, బౌలర్లు ఊహించని విధంగా రికార్డులు సృష్టిస్తారు. అలాంటి అరుదైన సంఘటన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో (CPL) గుయానా అమేజాన్ వారియర్స్ ఆటగాడు షాయ్ హోప్ అవుట్ అయిన విధానం. హోప్ 28 బంతుల్లో 39 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, నైట్ రైడర్స్ బౌలర్ టెర్రన్స్ హిండ్స్ వేసిన వైడ్ బంతిని రివర్స్ ర్యాంప్ షాట్ కొడతాననుకుంటూ బ్యాట్స్‌తో స్టంప్స్‌ను తాకి […]

Nathan Lyon

Cricket: కెరీర్‌లో ఒక్క నో బాల్ వేయని బౌలర్ ఎవరో తెలుసా?

Cricket: క్రికెట్‌లో బౌలర్లు ఎన్నో రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ పేరు ఒక విశేష రికార్డుగా నిలిచిపోయింది. ఇప్పటివరకు 34,500కిపైగా బంతులు వేసిన లియాన్.. ఆశ్చర్యకరంగా ఒక్క నో బాల్ కూడా వేయలేదు. ఇది క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. 2011లో శ్రీలంకపై గాలే టెస్ట్‌తో కెరీర్ ప్రారంభించిన లియాన్.. ఇప్పటివరకు 139 టెస్ట్‌లు ఆడి 562 వికెట్లు పడగొట్టాడు. ఆయన బౌలింగ్ సగటు 30.14గా ఉండటం, ఒక […]