‘Saven Thursday harendra sixty’: Himachal school principal's cheque bounces over glaring error

Viral: ఈ ప్రిన్సిపల్ ఇంగ్లిష్ టాలెంట్ చూస్తే అవాక్కవ్వల్సిందే!

Viral: హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ రాసిన చెక్కు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆయన ఇంగ్లిష్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతూ, సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే – సెప్టెంబర్ 25న ఒక వర్కర్ కు రూ.7,616 చెక్కు ఇచ్చారు. కానీ ఆ చెక్కుపై అమౌంట్ రాసిన విధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. సాధారణంగా చెక్కులో మొత్తం ‘Seven Thousand Six Hundred Sixteen Only’ అని రాయాలి. కానీ […]