Andhra: ఫోన్ చూడొద్దన్నందుకు.. 11ఏళ్ల బాలుడు ఆత్మహత్య
Andhra: కర్నూలు జిల్లాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేవలం 11 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడటంతో ప్రాంతంలో కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే… ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో నివసిస్తున్న శేఖర్, శారద దంపతులకు ఒక కుమారుడు పవన్ (11), ఒక కుమార్తె ఉన్నారు. శేఖర్ స్థానికంగా కిరాణా దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దసరా సెలవులు కావడంతో పవన్ ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతూ మొబైల్‌లో మునిగిపోయేవాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు అతన్ని మందలించి, […]


