Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున

Nagarjuna: మంత్రి కొండా సురేఖ, నటుడు అక్కినేని నాగార్జున మధ్య నెలలుగా సాగుతున్న వివాదానికి చివరకు ముగింపు లభించింది. మంత్రి సురేఖ గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. అయితే నిన్న మంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఇవాళ నాంపల్లి కోర్టులో కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కినేని కుటుంబం, సురేఖ మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా సద్దుమణిగింది. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు […]

Mrinal Thakur: ఒకప్పుడు సీరియల్ నటి.. ఇప్పుడు టాప్ హీరోయిన్

Mrinal Thakur: మృణాల్ ఠాకూర్ బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా నిలిచారు. కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా ప్రాధాన్యం సంపాదించిన ఆమె.. తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు పొందడం ప్రారంభించింది. మహారాష్ట్రకు చెందిన మృణాల్ 2014 నుండి ఇండస్ట్రీలో చురుగ్గా ఉంటూ, మొదట మరాఠీ సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌లో ‘లవ్ సోనియా’, ‘జెర్సీ’, ‘సూపర్ 30’ వంటి చిత్రాలతో ఫేమస్ అయి, 2022లో విడుదలైన […]

Shweta Basu Prasad

Shweta Basu Prasad: 11 ఏళ్లకే నేషనల్ అవార్డ్.. కానీ హోటల్లో అడ్డంగా దొరికిపోయింది

Shweta Basu Prasad: సినిమా రంగంలో అవకాశాలు దక్కించుకోవడం ఎంత కష్టమో, వాటిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టమే. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన ప్రతిభతో మంచి గుర్తింపు సంపాదించినా.. కొన్నిసార్లు అనుకోని సంఘటనల వల్ల కెరీర్ దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న నటి శ్వేతా బసు ప్రసాద్. ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇస్తూ వెబ్‌సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. 2002లో విశాల్ భరద్వాజ్‌ దర్శకత్వంలో వచ్చిన మక్దీ చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసిన శ్వేతా.. […]