Apples: రోజూ ఖాళీ కడుపుతో ఆపిల్ తింటున్నారా..??
Apples: మనలో చాలా మంది రోజును టీ, కాఫీ లేదా గ్రీన్ టీతో ప్రారంభిస్తారు. కానీ ఆ అలవాట్లకు బదులుగా ఖాళీ కడుపుతో ఒక ఆపిల్ తినడం వల్ల మీ ఆరోగ్యం, జీవనశైలిలో అద్భుతమైన మార్పులు వస్తాయని మీకు తెలుసా? “రోజుకు ఒక ఆపిల్ తింటే, డాక్టర్ దూరంగా ఉంటాడు” అనే మాట వాస్తవమే. ఎందుకంటే ఆపిల్స్‌లో ఫైబర్, విటమిన్ C, పొటాషియం, కాల్షియం వంటి శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది […]


