Kavitha Kalvakuntla: రైతులే తెలంగాణకు బలం
జాగృతి జనం బాటతో ప్రజల్లోకి కవిత ప్రభుత్వ నిర్లక్ష్యంపై కవిత మండిపాటు జూబ్లీహిల్స్ ఎన్నికలపై కాదు, రైతు జీవితాలపై దృష్టి పెట్టండి : జాగృతి జనం బాటలో కల్వకుంట్ల కవిత Kavitha Kalvakuntla: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాదయాత్ర కార్యక్రమం ‘జాగృతి జనం బాట’ మంగళవారం ఘనంగా కొనసాగుతోంది. సామాజిక తెలంగాణ సాధనయే తమ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో జరిగిన ప్రెస్ […]


