ఆర్మీ జవాన్లకు ఘన స్వాగతం పలికిన ఎస్సై చందర్, కాంగ్రెస్ నాయకులు
స్టార్ త్రినేత్రం, వరంగల్: వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన జెల్ల శ్రీనివాస్, సట్ల హరీశ్‌లు ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ పాక్ యుద్ధం సందర్భంగా చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'లో పాల్గొని మంగళవారం వారి స్వగ్రామమైన ఇల్లందకు చేరుకున్నారు.
స్టార్ త్రినేత్రం, వరంగల్: వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామానికి చెందిన జెల్ల శ్రీనివాస్, సట్ల హరీశ్‌లు ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారత్ పాక్ యుద్ధం సందర్భంగా చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’లో పాల్గొని మంగళవారం వారి స్వగ్రామమైన ఇల్లందకు చేరుకున్నారు.
దీంతో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ ఆదేశాల మేరకు ఆర్మీ జవాన్లను గ్రామస్తులుతో కలిసి వర్ధన్నపేట ఎస్సై చందర్, వర్ధన్నపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రకాష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తూళ్ల రవి జవాన్లను శాలువాలతో సత్కరించారు.
ALSO READ: Snake: పాము పడగ వెనక రహస్యం తెలుసా?
ఆర్మీ జవాన్లకు ఘన స్వాగతం పలికిన ఎస్సై చందర్, కాంగ్రెస్ నాయకులు