Vijayashanti: సూపర్ స్టార్ కృష్ణ నన్ను సొంత కూతురిలా చూసుకున్నారు

Vijayashanti: తెలుగు సినీ రంగంలో “లేడీ సూపర్ స్టార్”, “లేడీ అమితాబ్”గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు అగ్ర కథానాయికగా తెలుగు చిత్రసీమను ఏలిన ఆమె, స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యాక్షన్, భావోద్వేగం, గ్లామర్, రాజకీయ చైతన్యం ఇలా అన్ని రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన విజయశాంతి, కెరీర్ అగ్రస్థాయిలో ఉన్న సమయంలోనే సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత చాలా ఏళ్ల విరామం అనంతరం మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ తెరపై కనిపించి అభిమానులను అలరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ,...