Horror Movie: చూస్తే పోసుకోవాల్సిందే..

Horror Movie: ఈ సమ్మర్‌లో భారీ సినిమాల సందడి పెద్దగా కనిపించకపోయినా చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ శుక్రవారం పలు చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గోదారి గట్టుమీద, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీలీలావతి, రవిబాబు నటించిన రేజర్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వీటితో పాటు హరుడు, విధి గీసిన విచిత్రం, ఏ ఫిల్మ్ బై గిరి వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు పాత హిట్ సినిమాల రీ రిలీజ్‌ల హవా కూడా కొనసాగుతోంది. మాస్ మహారాజ రవితేజ నటించిన కృష్ణ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుండగా,...